టీవీకే సర్కార్కు అనుకూలంగా 144 ఓట్లువిజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన 22 మంది సభ్యులువాకౌట్‌ చేసిన డీఎంకే- మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఐ(ఎం) సీపీఐ,వీసీకేచెన్నై: తమిళనాడులో నూతనంగా కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గట్టెక్కింది. విజయ్‌కు అనుకూలంగా 144 ఓట్లు, వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. పీఎంకే, బీజేపీకి చెందిన మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా నిలిచారు. విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. మే 13వ […]

The post బలపరీక్షలో నెగ్గిన విజయ్ appeared first on Navatelangana.