పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి బాధితురాలి పైనే ఎదురు కేసులు పెట్టడం దారుణంచట్టం పలుకుబడిగలవారి చుట్టంగా మారింది : ఐద్వా ఆగ్రహం నవతెలంగాణ-సిటీబ్యూరోబాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐద్వా హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి వై.వరలక్ష్మి, సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై పోక్సో […]

The post బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.