కార్పొరేషన్‌ పదవులపై నేతల అలకలుపని చేసేవారిని పక్కన పెట్టారంటూ ఆవేదనబీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన నేతలకు పెద్ద పీట వేశారంటూ ఆగ్రహంబుజ్జగిస్తున్న సీఎం, పీసీసీ చీఫ్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అధికార కాంగ్రెస్‌లో ఇప్పటిదాకా ఒకరకమైన అసంతృప్తి ఉంటే.. ఇప్పుడు మరో రకమైన అసంతృప్తి రాజుకుంది. పదేండ్ల బీఆర్‌ ఎస్‌ పాలనలో విపరీతమైన దాడులను, ఒత్తిడిని, అవమానాలను ఎదుర్కొని పార్టీ జెండాను వదలకుండా పట్టుకున్న వారు…హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తగిన న్యాయం జరుగుతుందని భావించారు. […]

The post హస్తంలో అసంతృప్తి appeared first on Navatelangana.