సీపీఐ(ఎం)నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అనీ, ఈ ఘటనలో భగీరథ్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. భగీరథ్‌‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరసనలు చేపట్టాలని ప్రజలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బుధవారం ఈ మేరకు సీపీఐ(ఎం) […]

The post బండి భగీరథ్‌ను వెంటనే 
అరెస్ట్ చేయాలి appeared first on Navatelangana.