ప్రజా సంఘాల నాయకుల డిమాండ్నవతెలంగాణ – మల్హర్ రావుకేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరతను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్,పిక కిరణ్ డిమాండ్ చేశారు.మంగళవారం కొయ్యుర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథపై  పోస్కోయాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు.కానీ అతన్ని ఇంతవరకు అరెస్టు చేయకపోవడానికి కారణం ఇతడు బిజెపికి చెందిన […]

The post బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.