బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్రమంత్రి బండి సంజరుని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంజరు కుమారున్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోందని విమర్శించారు. నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు బాలిక కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బండి సంజరు కుమారుడిపై […]

The post బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి appeared first on Navatelangana.