సాయి భగీరథ అరెస్టుకు అశ్వారావుపేట లో నిరసనమైనర్ బాలికకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ప్రదర్శననవతెలంగాణ – అశ్వారావుపేటకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో అశ్వారావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికపై జరిగిన […]
The post బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి: బీఆర్ఎస్ డిమాండ్ appeared first on Navatelangana.













