నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ మార్కెట్లో ఒక రైతు 1,262 కిలోల ఉల్లిని కిలోకు ఒక్క రూపాయి చొప్పున విక్రయించి, మొత్తం రూ.1,262 మాత్రమే పొందాడు. అయితే, ఆ ఉల్లిని మార్కెట్‌కు తరలించడానికి లోడింగ్, రవాణా, తూకం కోసం రూ.1,263 ఖర్చు చేశాడు. దీంతో, పంటకు ప్రతిఫలం దక్కకపోగా, అదనంగా ఒక రూపాయి నష్టపోయిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

The post భారీగా పడిపోయిన ఉల్లి ధరలు appeared first on Navatelangana.