నవతెలంగాణ-హైదరాబాద్: ఇద్దరు భారతీయ జర్నలిస్టులను అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డ్ వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తీసుకువచ్చిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె, సుపర్ణా శర్మలు ఈ బహుమతికి ఎంపికయ్యారు. సచిత్ర రిపోర్టింగ్ అండ్ వ్యాఖ్యానం విభాగంలో వారు గెలుచుకున్నట్లు పులిట్జర్ వెబ్ సైట్ కటించింది. ఈ అవార్డును బ్లూమ్ బెర్గ్ కు చెందిన నటాలీ ఒబికో పియర్సతో పంచుకోనున్నారు. బ్లూమ్ బెర్గ్ లో ట్రాప్డ్’ అనే శీర్షికతో ప్రచురితమైన పరిశోధనాత్మక రిపోర్ట్ లో […]
The post భారతీయ జర్నలిస్టులకు వరించిన పులిట్జర్ అవార్డ్ appeared first on Navatelangana.












