యాప్ ఫోటోల కోసం గంటల కొద్దీ నిరీక్షణ!నవతెలంగాణ – పరకాల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం సాంకేతిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. క్షేత్రస్థాయిలో కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పథకం అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తున్నాయి. మంగళవారం నవతెలంగాణ పత్రిక ప్రతినిధి పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో గ్రామంలోని వంకాయ కుంట వద్ద జరుగుతున్న పని ప్రదేశాన్ని పరిశీలించగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌ఎన్‌ఎంఎస్ యాప్ కూలీలకు శాపంగా మారింది. గతంలో పని ప్రదేశంలో ఎక్కడైనా హాజరు […]
The post ఉపాధికి సాంకేతిక చిక్కు appeared first on Navatelangana.











