నవతెలంగాణ-మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు రైతులకు కీలక సూచనలు చేశారు. రసాయన ఎరువులు మోతాదులో వాడుకోవాలని, భూసార పరీక్షలు చేసుకోవాలని, ముఖ్యంగా సాగులో అధికారుల సలహాలు పాటించాలని తెలిపారు. అనంతరం కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకున్నారని, వాటికి సంబంధించిన పత్రాలను సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ చేతుల మీదుగా పంపిణీ […]

The post భూసార పరీక్ష పత్రాలు అందజేసిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి appeared first on Navatelangana.