నవతెలంగాణ-ఆర్మూర్ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ పరిధిలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మంగళవారం మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మంది ఎం.పి.హెచ్.డబ్ల్యూ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూఎస్ఐ పుష్పావతి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన మరియు భరోసా సెంటర్ […]

The post చైల్డ్ సేఫ్టీపై అవగాహన appeared first on Navatelangana.