నవతెలంగాణ-హైద‌రాబాద్‌: రోజురోజుకీ హర్మూజ్‌ ‌జలసంధి విషయంలో అమెరికాతో ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజింగ్‌‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌‌యితో బుధవారం ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి సమావేశమయ్యారు. వచ్చే వారంలో చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌‌తో అమెరికా అధ్యక్షుడు శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అరాగ్చి వాంగ్‌‌యితో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ సమావేశంలో చైనా తమకు సన్నిహిత మిత్రదేశమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత […]

The post చైనా విదేశాంగ మంత్రితో అబ్బాస్‌ అరాగ్చి భేటీ appeared first on Navatelangana.