నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ చేనేత మరమగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘంలో సభ్యత్వాలు ఇప్పించాలని యాదాద్రిభువనగిరి జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు ఎ.శ్రీనివాసరావుకు చౌటుప్పల్ చేనేత కార్మికులు శనివారం వినతిపత్రం సమర్పించారు. గతంలో జియో ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన కార్మికుల జాబితాను పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే సభ్యత్వ నమోదు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షుడు కర్నాటి జనార్ధన్, ఉపాధ్యక్షుడు కందగట్ల కిషన్, కార్యదర్శి సుంకి […]
The post చేనేత కార్మికులకు సహకార సంఘం సభ్యత్వాలు ఇవ్వాలి appeared first on Navatelangana.









