నవతెలంగాణ – బల్మూరు మండల కేంద్రం బల్మూరులోని చెంచు కాలనీకి చెందిన మంగమ్మ (35 ) నివాసానికి సమీపాన ఉన్న మొల్ల చెరువులో నీట మునిగి చనిపోయిన సంఘటన శనివారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి భార్యాభర్తలు తగవులాడుకొని చెరువులో భార్య వెళ్లి నీటిలో పడి నీటముడిగిందని కొందరు చెబుతున్నారు. సారా, కళ్ళు తాగి మత్తులో గొడవపడి వెళ్లి నీటిలో పడినట్టు మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై బంధువులు కొందరు భర్త చేత ఫిర్యాదు ఇవ్వకుండా […]
The post చెరువులో పడి మహిళ అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.











