చిన్నారి కథలు, చిట్టి పొట్టి కథల తర్వాత ఇప్పుడు తన మూడవ నవలగా, 22వ పుస్తకంగా ‘చింతల చేను’ పాఠకుల ముందుకు తీసుకొచ్చారు ఆర్సీ కృష్ణస్వామి రాజు. వీరి కథల ప్రత్యేకత స్థానికత ఉట్టిపడే పాత్రలు, వాటి భాష, నుడికారం, చమత్కారం, కించిత్ విషాదం… అన్నీ కలిస్తే కష్ణస్వామి రాజు రచన అవుతుంది. చింతచేను, చింతల చేనుగా మారిన కథ. ఒకరి దగ్గర పని చేసిన స్థాయి నుండి ఒకరికి పని ఇచ్చే స్థాయికి వెళ్లేందుకు పోరాటం […]
The post చింతల చేను ఒక చలనచిత్రం appeared first on Navatelangana.








