నాలోకి నేనే వెళ్లి వస్తుంటానునాకెలాంటి సమస్య లేదు!నా నుండి విడివడి నా వైపు నేనే చూసుకుంటానుఅంతా బాగానే ఉంటుందినెరిసిన జుట్టు, కళ్లద్దాలు ఆకర్షణీయంగానే ఉంటాయివేసుకున్నదుస్తులు మడతలు లేకుండా ఇస్త్రీ చేయబడ్డాయిదేహాన్నికప్పివుంచిన చర్మంపై మడతలుఅనుభవాలకు సంకేతమై నా అస్తిత్వపు జెండాను ఎగురవేస్తున్నాయి …ఐనా –కనబడని సంకెళ్లు ఇంకా నా చేతులను కట్టి పడేసేవున్నాయిపెదవుల పైన మౌనం, కంటి నిండా విషాదం, దూరమైన నిద్ర ..నాకెలాంటి సమస్య లేదు!జైలు లాంటి గదిలో బంధువులను కలిసే స్వేఛ్ఛ వుందికొందరి సమాధులను దర్శించే […]
The post నాకెలాంటి సమస్య లేదు …! appeared first on Navatelangana.








