ఘనంగా వీడ్కోలు కార్యక్రమంనవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ డీజీపీ బి.శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖ ఆయనకు పోలీసు అకాడమీలో పదవీ విరమణ కార్యమాన్ని ఘనంగా నిర్వహించింది. ముందుగా ఆయన పోలీసుల నుంచి వీడ్కోలు సూచికగా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. అందుకు తామంతా ప్రత్యక్ష సాక్షులమని తెలిపారు. ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పీపుల్స్‌ పోలీసింగ్‌ అనేది […]

The post డీజీపీ శివధర్‌రెడ్డి పదవీ విరమణ appeared first on Navatelangana.