నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనాల మధ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

The post డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరణ appeared first on Navatelangana.