సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలునవతెలంగాణ-మద్నూర్దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యమని సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలు పేర్కొన్నారు. మద్నూర్ మండలం లోని సుల్తాన్ పేట్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పలుచోట్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. […]
The post దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యం appeared first on Navatelangana.














