రోజు ఎన్నిసార్లు ఉదయించినాదిగులు మేఘమొక్కటీ తొలగిపోవడం లేదు!మంచి కాలాన్ని కలగనటానికిధైర్యం విలోలమవుతున్నది!అంతటా ప్రజాస్వామ్యం ఓ మేలిముసుగేహొభూగోళమంతా నియంతత్వమే!కన్నెత్తి చూడలేముహొపన్నెత్తి మాట్లాడలేము!నువ్వూ నేనూ చేస్తున్న యుద్ధాలన్నీజానెడు పొట్ట పోసుకోవడానికే!వాళ్ళెందుకు యుద్ధాలు చేస్తున్నారు?!మనకెవరికీ అర్థం కాని ప్రశ్న!కొట్టుక చస్తున్నది వాళ్లు కదాహొదుఖం మననెందుకు చుట్టుముడుతున్నది?బడి ఆసుపత్రి విమానాశ్రయాలు కూల్చేసిహొవిజయ ప్రకటనలా ఎంత అమానుషం?సహజ సంపదలని సర్వనాశనం చేశాకహొభూమ్మీద మనిషినెవడైనా మొలిపిస్తాడా?ఆధిపత్యాంహంకారం జడలు విప్పిన చోటహొహొప్రళయాలకు ద్వారాలు తెరుచుకుంటాయి!ఇక్కడే కాదు విశ్వవీధులన్నీచైతన్యాలను పాతిపెట్టినయి!అంతులేని రాజకీయ లాలసత్వంహొమనిషికిహొ సమాధులు తవ్వుతున్నది!!– కోట్ల వెంకటేశ్వర […]
The post దిగులు పద్యం! appeared first on Navatelangana.
















