నవతెలంగాణ – హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు జూల వంశీ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని మండలం, గడిడల గాంధీ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30 నుంచి కనిపించకుండా పోయిన వంశీ, హైదరాబాద్లో ఒక యువతిని కలవడానికి వెళ్లినట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ యువతి భర్త ఆమెను హైదరాబాద్కు పిలిపించి, పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పూర్తి […]
The post దళిత యువకుడి దారుణ హత్య appeared first on Navatelangana.














