నవతెలంగాణ-మద్నూర్డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా రంజిత్ కుమార్ ఇటీవలే భాద్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం డోంగ్లి మండలంలోని ఎనబోరా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్ తహశీల్దార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు మీ సేవలు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరికి న్యాయబద్ధమైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏనాబోరా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్సర్, నోవు పటేల్, పాల్గొన్నారు. అనంతరం ఆయనను సన్మానించిన […]

The post డోంగ్లి తహశీల్దార్ కు ఘన సన్మానం appeared first on Navatelangana.