నవతెలంగాణ-మిరుదొడ్డి: దుబ్బాకలోని సరస్వతి గ్లోబల్ స్కూల్ ప‌దో తరగతి ఫలితాల్లో వరుసగా 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పింది. పాఠశాలకు చెందిన ఎనిమిది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారు. నాజ్రీన్ 549, హిందూ 540, చరణ్ 535, సూర్య తేజ 532, నిఖీష 525 హర్షిత్ గౌడ్ 521, స్ఫూర్తి 516, వైష్ణవి 507 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల విజయం పట్ల హర్షం […]

The post దుబ్బాకలో సరస్వతి గ్లోబల్ స్కూల్ ప్రభంజనం appeared first on Navatelangana.