మహిళ, ఇద్దరు పిల్లలు మృతికంగ్టీ మండలం బోర్గి గ్రామంలో ఘటననవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిబట్టలు ఉతకడానికి వ్యవసాయ బావి వద్దకెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు బావిలో జారి పడి ప్రాణం కోల్పోయారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్లి మండల పరిధిలోని బొర్గి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సావిత్రిబాయి(30), నికిత (13), నందిని (13) మృతి చెందారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాదవ్ పరశురాం హైదరాబాద్ […]
The post ప్రమాదవశాత్తు బావిలో పడి appeared first on Navatelangana.











