డయాబెటీస్ మెల్లిటస్ (డీఎం), తెలుగులో మధుమేహం అనే ఈ జబ్బుకు శరీరంలోని సర్వాంగాలను రుగ్మతకు గురిచేసే సామర్థ్యముంది. ఇతర ఏ జబ్బులకీ లేనంతటి, శరీరమంతటా ఆవహించ గలిగి, ప్రాణాంతక సంభావ్యశక్తి గలిగిన ఏకైక జబ్బు డీఎం. శరీరంలోని ఏ అవయం కూడా దీని ప్రభావాల నుండి తప్పించుకోలేదు. అన్నీ కూడా రక్తనాళాలలో దీర్ఘకాలంగా ప్రవాహిస్తున్న అధిక గ్లూకోస్ స్థాయి (హైపర్ గ్లైసీమిక్) కలిగి ఉన్న రక్తం వలన సంభవించే సంక్లిష్టతలు. శరీరానికి ఇంధన సరఫరాకు మించిన గ్లూకోజ్ […]
The post డయాబెటిస్‌పై ఎందుకింత ఫోకస్? appeared first on Navatelangana.














