– ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేయకండి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డినవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్‌ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్న దని, ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగపరిచే విధం గా బీజేపీ వ్యూహంగా ఉందని, దీన్ని ప్రజలు వ్యతిరేకి స్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్ల గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […]
The post దయ్యాలు వేదాలు వల్లించినట్టు మోడీ ప్రసంగం appeared first on Navatelangana.














