తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, దేవరాంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యం, తరువాత వచ్చిన వారికి ప్రాధాన్యం, హమాలీల బెదిరింపులతో రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆరోపించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిపోతుందనే భయంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ధాన్యం కేంద్రాల్లో హమాలీల పెత్తనం

సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













