తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, ఎన్. రాధాబాయి, ఉజ్మ ఆషాయ్ షకీరాలను నియమిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది.
జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికు కీలక పదవి

సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














