రైతుల నుంచి భిన్న స్వరాలుసాంకేతిక సమస్యలొస్తే…?పారదర్శకత కోసమేనంటున్న అధికారులు నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్‌లైన్‌ ట్రక్‌ షీట్‌’ విధానంపై రైతుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనితో లాభనష్టాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కొందరు అంటుండగా, కొత్త విధానమే పారదర్శకంగా ఉంటుందని మరికొందరంటున్నారు. కొనుగోలు […]

The post ధాన్యం కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ ట్రక్‌ షీట్‌ appeared first on Navatelangana.