కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏదో ఒక రూపంలో రాజ్యాంగంపైన, రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై దాడి చేస్తూనే ఉంది. తన భావజాలానికి అనుకూలంగా మార్చుకునే కుట్రలు చేస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం, ప్రణాళిక సంఘం రద్దు, నూతన విద్యా విధాన చట్టం, విద్యుత్ చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, 370 ఆర్టికల్, పెద్దనోట్ల రద్దు ఇలా అనేక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేక చర్యలు తీసుకుంది. తాజాగా డిలిమిటేషన్ కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును […]
The post డీలిమిటేషన్ బిల్లు – రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.









