దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులుతరుగు పేరిట దోపిడీని అరికట్టాలని డిమాండ్‌నవతెలంగాణ-సిరికొండదొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. దొడ్డు రకం వడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేసే విధంగా చూడాలని రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో పార్టీలకతీతంగా రైతులు రోడ్డుపై బైటయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు […]

The post కర్షకులను కరుణించండి appeared first on Navatelangana.