తాగునీటి సమస్య రాకుండా చూడాలిచలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సరఫరా చేయాలి : మంత్రి పొంగులేటి ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, ఆ మేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది-2026లో ఎండలు , వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందనీ, జూన్‌ 15 వరకు […]

The post వడగాలుల పై హీట్‌ వేవ్‌ యాక్షన్‌ ప్లాన్‌ appeared first on Navatelangana.