రాజస్తాన్‌పై ఘన విజయంఛేదనలో రాహుల్, నిశాంక మెరుపులునవతెలంగాణ-జైపూర్‌హ్యాట్రిక్ ఓటముల నైరాశ్యం నుంచి బయటపడిన ఢిల్లీ క్యాపిటల్స్ జైపూర్‌లో అదిరే విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఛేదనలో ఓపెనర్లు కెఎల్ రాహుల్ (75, 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుం నిశాంక (62, 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు […]
The post ఢిల్లీ ధనాధన్ appeared first on Navatelangana.










