ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతఇన్సూరెన్స్‌, ఆర్బీఐ, బ్యాంక్‌ ఉద్యోగుల మేడే ఉత్సవాలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రభుత్వాలు స్వతంత్రంగా పాలించకుండా ఐఎంఎఫ్‌ తదితరుల చెప్పుచేతుల్లో ఉంటూ వారు చెప్పినట్టుగానే వ్యవహరిస్తున్నాయని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత విమర్శించారు. శుక్రవారం ఇన్సూరెన్స్‌, ఆర్బీఐ, బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ఆర్బీఐ ఎంప్లాయీస్‌ అసోసి యేషన్‌ ప్రెసిడెంట్‌ జి.క్రాంతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సుజాత మాట్లా డుతూ […]

The post యూనియన్లు ఐక్యంగా ఉండాలి appeared first on Navatelangana.