శివం మావి స్థానంలో ఎంచుకున్న ప్రాంఛైజీహైదరాబాద్ : భారత యువ ఆల్‌రౌండర్, ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్.ఎస్ అంబరీశ్ ఐపీఎల్19లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. సన్‌రైజర్స్ వేలంలో తీసుకున్న పేసర్ శివం మావి గజ్జల్లో గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సన్‌రైజర్స్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అంబరీశ్‌ను ఎంచుకుంది. శివం మావిని సన్‌రైజర్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా.. రూ.30 లక్షల […]
The post సన్‌రైజర్స్ గూటికి అంబరీశ్ appeared first on Navatelangana.










