దేశవ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలుసీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన ప్రకాశ్‌కరత్‌హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో ఆర్‌. అరుణ్‌ కుమార్‌ జెండా ఆవిష్కరణనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఅంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వాడవాడలా నిర్వహించిన కార్యక్రమాలు కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు, మోటర్‌ సైకిల్‌ ర్యాలీలు, బహిరంగ సభలతో కార్మిక దినోత్సవం వేడుకగా సాగింది. లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, కార్మికులకు […]

The post ఎర్రజెండా రెపరెపలు appeared first on Navatelangana.