కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఫలితంహోటళ్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లకు దెబ్బరాష్ట్రంపై రోజుకు రూ.2.28 కోట్ల భారంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు నిర్ణయం ఇటు వినియోగదారులను, అటు హోటళ్ల యాజమాన్యాలను బెంబేలెత్తిస్తోంది. ఓ కప్పు కాఫీ తాగటానికి సామాన్యుడు వెనుకాముందూ ఆడుతుంటే.. రూ.20 ఉన్న అదే కప్పు కాఫీని రూ.30కి అమ్మలేక టీ విక్రయిం చేవాడు… హోటల్ యాజమాన్యాలు దిగాలు పడుతున్నాయి. వెరసి.. ఏం తినలేని పరిస్థితి.. ఏదీ అమ్మలేని […]
The post ధరలకు రెక్కలు appeared first on Navatelangana.








