మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దుపిల్లల కదలికలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల]జిల్లా స్పీ మహేష్ బి. గితేనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లవేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు,యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదనీ  జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈత రానివారు […]

The post ఈత విషాదంగా మారకుండా జాగ్రత్త పడాలి appeared first on Navatelangana.