నవతెలంగాణ – అశ్వారావుపేటఅఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ప్రథమ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో కంగాల కల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు  పాల్గొన్నారు. రైతన్నల సమస్యలపై ప్రభుత్వాల వైఖరిని వారు తీవ్రంగా […]

The post ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.