నవతెలంగాణ – గాంధారిగాంధారి మండలంలోని తిప్పారం తండాలో త్వరలోనే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తిప్పారం తాండవాసులు తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న యువకులు మాట్లాడుతూ.. గ్రామ పెద్దల సహకారంతో మా తిప్పారం తాండ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు.న కావున ఆసక్తి గల క్రీడాకారులు తమ టీం పేర్లను నమోదు చేసుకోగలరని సూచించారు. ఎంట్రీ ఫీజు రూ.1500/-మొదటి బహుమతి రూ.15,000/-రెండవ బహుమతి రూ.10,000/- మ్యాచ్ డ్రా: ఏప్రిల్ 30-2026 సాయంత్రం 5 గంటలకు.. మ్యాచ్ […]

The post త్వరలో తిప్పార తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం  appeared first on Navatelangana.