నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని బస్వాపూర్ లో గల కేజీబీవీ గురుకుల పాఠశాల, మండల కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని, బిచ్కుంద మండల కేంద్రంలోని జుక్కల్ మండలానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాల ను కామారెడ్డి జిల్లా జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ సోమవారం ఆకస్మికంగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల వంటగదిని పరిశీలించారు. బియ్యం పప్పు కూరగాయలను ఒక్కొక్కటిగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. […]
The post కేజీబీవీ, గురుకులాలను ఆకస్మిక తనిఖీ చేసిన జడ్పిసీఈఓ appeared first on Navatelangana.
