నవతెలంగాణ – కుభీర్ మండలంలోని రంగశివిని తండా 1కు చెందిన రాథోడ్ పిరాజీ అనే రైతు కు సంబదించిన ఎద్దు మంగళవారం ఉదయం పిడుగు పాటుకు గురై మృత్యువాత చెందింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం సమయంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్టుకు రెండు ఎద్దులను కట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొద్దీ సమయంలోనే ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మెరియడంతో చెట్టు కట్టేసిన రెండు ఎద్దుల్లో నుంచి […]
The post పిడుగు పాటుతో ఎద్దు మృత్యువాత appeared first on Navatelangana.














