నవతెలంగాణ – బజార్‌హత్నూర్: మండలం దేగామా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బొడ్డు భోజన్న తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన గోదుమాల లక్ష్మణ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. లక్ష్మణ్ అనారోగ్యంతో మంచానికే పరిమితమవడం, అలాగే కుటుంబానికి ఆదారంగా ఉన్న కుమారులు మరణించడం వల్ల ఆ కుటుంబం దయనీయ స్థితిలోకి చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఉప సర్పంచ్ భోజన్న తన వంతుగా రూ.5,000 నగదు […]
The post మానవత్వం చాటుకున్న దేగామా ఉప సర్పంచ్ appeared first on Navatelangana.


