హాస్యనటుడు సత్య, దర్శకుడు రితేష్‌ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దా మల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పిస్తోంది. మిస్‌ యూనివర్స్‌ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్‌, అజరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 1న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ మీడియాతో ముచ్చటించారు. ఇది […]

The post ఎంటర్‌టైన్‌ చేసే కామెడీ థ్రిల్లర్‌ appeared first on Navatelangana.