బెంగాల్‌లో పీడీఎస్ స్కామ్‌పై చర్యలున్యూఢిల్లీ : ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన గోధుమలు దారిమళ్లాయన్న ఆరోపణలపై ఎన్నికలు జరుగుతున్న వేళ… పశ్చిమబెంగాల్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. కొల్‌కతా, బర్ధమాన్, హబ్రాలలో ఉన్న సరఫరాదారులు, ఎగుమతి దారులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. సాగర్ ఎంటర్ ప్రైజస్, ఆ సంస్థ యజమాని సుసాంతో సాహా, మరో కంపెనీ యజమాని పార్థ సాహా, మా అన్నపూర్ణ రైస్ కన్సర్ట్స్ : […]
The post ఎన్నికల వేళ ఈడీ సోదాలు appeared first on Navatelangana.











