2047 నాటికి ఈ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తాం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపిన సీఎంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశంలో ఏరోస్పేస్‌ హబ్‌గా తెలంగాణ అవతరించనుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ తయారు చేసిన భారతదేశపు తొలి ప్రయివేటు ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1ను శనివారం ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరో స్పేస్‌ పార్క్‌లోని మ్యాక్స్‌-క్యూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎంతో […]

The post ఏరోస్పేస్‌ హబ్‌గా తెలంగాణ appeared first on Navatelangana.