గ్రాంట్ల విడుదలలో కేంద్రం వివక్షకేంద్ర మంత్రులను సీఎం కలిసినా కలగని నిధుల మోక్షంబీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీటవిపక్ష ప్రభుత్వాలున్న వాటిపై చిన్నచూపురాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.22,782 కోట్లుగత ఆర్థిక సంవత్సరంలో వచ్చింది రూ.10,422 కోట్లురూ.12,359 కోట్లు మోడీ సర్కారు కోతసమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రంకాగ్ నివేదికలో గణాంకాలు వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్నిధులు తేవడం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతోపాటు ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. […]
The post గుజరాత్‌కు వంద శాతం..తెలంగాణకు 45 శాతమే appeared first on Navatelangana.













