ఓ భారతీయుడు మృతి, నలుగురికి తీవ్ర గాయాలుటెహ్రాన్ : హార్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులతో వెళ్తున్న ఓ చెక్క పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెక్క పడవ దుబారు నుంచి యెమెన్‌లోని ముక్కంకు బయలుదేరింది. ఇందులో 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అమెరికా- ఇరాన్ బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో భాగంగా ఈ పడవ పైనా కాల్పులు జరపడంతో మంటలు చెలరేగి పడవ […]
The post హార్ముజ్ సమీపంలో చెక్క పడవలో మంటలు appeared first on Navatelangana.
















