షిప్స్ రద్దీ 90 శాతం తగ్గుదల26 నౌకలపై దాడులువాషింగ్టన్ : పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణం భారీగా పడిపోయింది. గతంలో రోజుకు సగటున 130 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో.. ప్రస్తుతం ఆ సంఖ్య 10 కంటే తక్కువకు పరిమితమైంది. అంటే దాదాపు 90 శాతానికి పైగా రద్దీ తగ్గి.. ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు, వాణిజ్య మార్గాలు తీవ్రంగా […]
The post హార్ముజ్‌లో రోజుకు 10 నౌకలే ప్రయాణం appeared first on Navatelangana.















